ప్రధాన మెనూను తెరువు

విక్షనరీ β

న హి పూర్వజో మూఢ ఆసీది త్యాత్మనోపి మూఢేనైవ భవితవ్య మితి కించి దస్తి ప్రమాణమ్

వ్యాకరణ విశేషాలుసవరించు

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణసవరించు

"యేనాఽస్య పితరో యాతా యేన యాతాః వితామహా తేన యాయా త్సతాం మార్గం తేన గచ్ఛన్‌ న రిష్యతే." (తన పితృపితామహు లేయే మార్గముల నేయేరీతి ననుసరించి యెట్లుండిరో ఆమార్గముల నట్లే వర్తించు మనుజుడు క్షేమము నొందును. అట్లే నడువవలయునుగూడ) అను మనుస్మృతిశ్లోకమున కపార్థము కల్పించి దయానందుని పూర్వపక్షమువలె- నాపూర్వుడొకఁడు మూఢుడై యుండెను గాన నేనుగూడ మూఢుడనేయై యుండవలెనను ప్రమాణ మెందును లేదు. అని భావము.

పదాలుసవరించు

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలుసవరించు

అనువాదాలుసవరించు

మూలాలు, వనరులుసవరించు