న హి కేవలభోజీ దేవదత్తోఽన్యైః సహపంక్త్యాం భుంజానోఽన్యత్వం ప్రపద్యతే :

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

ఒంటరిగ భుజించు దేవదత్తు డితరులతో కలిసి పంక్తియందు గూర్చుండి భుజించుచున్నను దేవదత్తుడే అవునుగాని, దేవదత్తాన్యత్వము నొందనేఱఁడు. "ఏకదేశవికృత మనన్యవత్"; "ఛిన్నపుచ్ఛశ్వదృష్టాన్తః"; "న హి గో ర్గడుని జాతే విషాణేవా భగ్నే గోత్వం తిరోధీయతే"; "శ్వా కర్ణే పుచ్ఛే వా ఛిన్నే శ్వైవ భవతి నాశ్వో న గర్దభః" మున్నగునవి జూడూము.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>