న యద్గిరిశృంగ మారుహ్య గృహ్యతే తదప్రత్యక్షమ్
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>గిరిశృంగము నధిరోహించి గమనింపబడిన వస్తువు ప్రత్యక్షము గాకపోదు. అనగా పెద్దమెట్టెక్కినవానికి అడుగుననున్న యంశములు అప్రయత్నముగనే తెలియవచ్చును అని భావము. వ్యాకరణశాస్త్రపండితులకు విన్నంతమాత్రమునన శబ్దసాధుత్వాసాధుత్వములు తెలియవచ్చునటులు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు