న్యగ్రోధబీజన్యాయము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
సంస్కృతన్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
మఱ్ఱిచెట్టువిత్తనము చిన్నదైనను దానినుండి పుట్టిన వృక్షము విపరీతముగ విస్తరించును. (పిట్ట కొంచెం; కూత ఘనం.) "విత్తనంబు మఱ్ఱివృక్షంబునకు నెంత?" (వేమన.)
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు