నౌకాగ్రకాకన్యాయం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
న్యాయములు
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>సముద్రతీరంలో ఆగిన ఓడ తెరచాప కఱ్ఱమీద ఒక కాకి వాలింది. ఓడ తిరుగు ప్రయాణం పట్టింది. కాకి ఏదో ఆలోచనలో ఉండడంవల్లా, నావ మెల్లగా పయనించడంవల్లా కొన్ని మైళ్లదూరం పోయినా ఆ సంగతి కాకికి తెలియలేదు. అప్పుడు కాకి రివ్వున ఎగిరి ఒడ్డు చేరదలచుకుంటుంది. కాని ఎంతదూరం ఎగురుతూ పోయినా దానికి చెట్టుకానీ పుట్టకానీ కనిపించదు. చుట్టూ నీరు ఉండడంతో మళ్లీ ఓడ టెక్కెంమీదికే వచ్చి వాలుతుంది. [ఆత్మ ఎన్ని తిరుగుళ్లు తిరిగినా దానికి పరమాత్మయే గతి అని భావం.]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు