నోరూర
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రుచిగల పదార్థములు చూచినప్పుడు గాని తినునప్పుడు గాని నోట నీరు వూరుతుంది. దానినే నోరూరుట అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>సుమతి శతక పద్యంలో పద ప్రయోగము: ధారాళమైన నీతులు నోరూర గ చెవులు పుట్ట నుడివెద సుమతీ.