వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

దొరికినంత మట్టుకు సంపాదించుకోడం .............. శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
నిన్న లేదు మొన్న ప్రమోషనొచ్చింది. నెలరోజులు ఆక్టింగు. ఈలోగా దొరికిందేదో నొల్లుకుంటున్నాడు.
నేనేం నొల్లేసుకోడంలేదు. దొరికిందాన్లో సగం పైవాడికే పెట్టాలి.
అదేదో నువ్వేనొల్లుకో. నా కక్కర్లేదు

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>