నొడికారి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/దే. విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>మాటచమత్కారము గలవాడు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"ఉ. కప్పము పేర నేఁడు నొడికారితనంబున మోసపుచ్చఁగా, నుప్పులు దెత్తురే." ఉ, హరి. ౪, ఆ.