నేలగాపరి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>రాజుకు ఇది పర్యాయ పదము.... పాలకుడు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పాలకుడు, ప్రభువు
- పర్యాప పదములు
- రాజు = అధిపతి, అధిప్రజుడు, అధిభువు, , అధిరాట్టు, అధీశుడు, అధీశ్వరుడు, అవనీజాని, అవనీపతి, అవిఘడు, ఉర్వీశుడు, క్షత్రియుడు, క్షితిజాని, క్షితిపతి, క్ష్మాపాత్రుడు, క్ష్మాభృత్తు, చక్రవర్తి, , ఛత్రపతి, ధరణీధవుడు, ధరణీధరుడు, ధరణీపతి, ధరణీపాలుడు, ధరాభుక్కు, ధరాభృక్కు, ధరాభృత్తు, ,నరపాలుడు, నరాధిపుడు, నరేంద్రుడు, నాభి, నాయుడు, నృపతి, నృపాలుడు, నృపుడు, నేలగాపరి, నేలతాలుపు, , పజదొర
- వ్యతిరేక పదాలు