నేరుగా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తిన్నగా; చక్కగా.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఈ దారి నేరుగా ఒంగోలుకు వెళ్ళుతుంది./ ఊ దారెంబడి నేరుగా వెళ్ళితే ఆవూరు వెళ్ళవచ్చు