నెఱజాణడు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
విణ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
మిక్కిలి సమర్థుడు
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు <small>మార్చు</small>
"నెఱజాణడవు నీవు నేరుపరివి, యెఱుఁగ నింకాఁజేత లేమేమి నేరుతువో." [తాళ్ల-17(23)-179]