వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. ప్రే.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. నెరయజేయు/నెఱవేర్చు
  2. వ్యాపింపఁజేయు. [ నెఱపు]./ ఉదా: వడ్లు నెరుపు/ [దాన్యాన్ని ఆరబెట్టడానికి దాన్ని పలుచగా నెరపుతారు.]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "గీ. ప్రతిననెఱపు మవశ్యంబు పౌత్రునొసఁగి." మార్క. ౮, ఆ.
  2. వ్యాపింపఁజేయు. -"కమ్మజవ్వాది వలపు నెఱపెడి సురటీల గఱులగాడ్పులు సోకి." శశాం. ౩, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నెరపు&oldid=879857" నుండి వెలికితీశారు