నెయ్యపుకినుక
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రణయ కోపము,
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పద్యంలో పద ప్రయోగము: శ్రీకృష్ణుడు సత్య భామతో.... .... ..... మనంబున నెయ్యపుకినుకబూని మత్తనువు పులకాగ్రత కంటక వితానము తాకిన చొచ్చు ననుచు నేననియద... అల్క మానవుగదే ఇకనైనా అరాళ కుంతలా.