నెమరు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>జంతువులు (ఆవు మొదలగునవి) ఇదివరకు తినిన ఆహారాన్ని తిరిగి నోటిలోనికి తెచ్చుకొని తీరుబడిగా బాగా నమిలి మింగుతాయి. దానిని నెమరు వేయడము అని అంటారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు