నెచ్చెలి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము/విశేష్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ప్రియురాలు అని అర్థము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: ఉరిమిన జడిసే నెచ్చెలి ...... అడుకగ ఇచ్చెను కౌగిలి.....
- ఆకఱ్ఱికి నెచ్చెలివై భూకామిని భారమెల్ల పోగీట్టుటకై శ్రీకృష్ణుడ వైతివిగద శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!