వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

దే. అ.క్రి అకర్మక క్రియ

.
వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

1. ఒప్పుకొను; 2. కుదురుకొను; 3. చక్కఁబడు; 4. పురికొను. (చూ. నూల్కొను.) (ప్రే. నూలుకొలుపు, నూలుకొల్పు. ఒప్పుకొనఁజేయుటకు. -.................శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"ఉ. మిక్కిలి మిక్కుటంబగు తమిన్‌ రతికిన్‌ సతి నూలుకొల్చుచున్‌." కళా. ౭, ఆ.కుదురుపఱచుటకు. -
"మనములు నూలుకొల్పి." భార. విరా. ౪, ఆ.

చక్కబఱచుటకు. -"వ. అలిక దేశంబునం గలయఁబడిన యలకంబులు నూలుకొలిపి." ఉ, హరి. ౫, ఆ.)

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నూలుకొను&oldid=879665" నుండి వెలికితీశారు