నీరుకాసులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>1. నదీతీరాలలో సంకల్పములు చెప్పి సంపాదించిన డబ్బు. 2. కల్లు అమ్మి సంపాదించిన డబ్బు. [తెలంగాణము]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>తీర్థసన్నిధి మంత్రములుచెప్పి నీరుకాసులు గడించి .... ....