నిస్త్రింశము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
విశేష్యము
- వ్యుత్పత్తి
నామవాచకము
అర్థ వివరణ
<small>మార్చు</small>కత్తికి పర్యాయ పదము/చంద్రహాసము/కృపాణి
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
పర్యాయ పదాలు: అసి, కరవాలము, కృపాణము, కౌక్షేయకము, చంద్ర హాసము, నిస్త్రింశము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు