వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

దే. వి. (నిండు + వెఱఁగు)

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>

పారవశ్యము;

నానార్థాలు
సంబంధిత పదాలు

నివ్వెఱపాటు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
"చ. పులిబొడగన్న లేళ్లగమిబోలె సుయోధను నగ్రసైనికుల్‌, దలఁకి కలంగి నివ్వెఱఁగుదన్కిన జేష్టలు దక్కి చిత్రరూ, పుల క్రియనుండిరి." భార. భీష్మ. ౨, ఆ.
భ్రాంతి;= "ద్వి. నిలుకడదప్పిన నివ్వెఱగందె." (చూ. మీఁదిపఙ్త్కులు.) విష్ణు. పూ. ౩, ఆ.)

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>