నిర్వాపణము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>భూమిలో విత్తనాలను చల్లుట
- వధ అని కూడ అర్థమున్నది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- చంపుట.
- పర్యాయ పదాలు
- అతిసర్జనము, అపాసనము, ఉన్మథనము, ఉన్మాథము, కారణము, ఖూని, నిర్వాపణము, నిర్వాసనము, నిశుంభనము, నిశుంభము, నిహననము, నిహింసనము, పరాసనము, ప్రమథనము,ప్రాణచ్ఛేదము, మారమము, వధము, విదారణము, విశరఘాతము, విశసనము, వ్యాపాదనము,
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు