నిరపరాధి
నిరపరాధి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నిరపరాధి నామవాచకం
- వ్యుత్పత్తి
నిర్+అపరాధి
నిర్=కాదు,లేదు.
ఎదైన పదానికి నిర్ ను పదం ముందు చేర్చిన,పదంకు అంతకు ముందున్న అర్ధంకు వ్యతిరేక అర్ధము ఇచ్చును.
- బహువచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నిరపరాధి అంటే అపరాధి కాదని నిరూపించబడిన వారు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నిరపరాధం
- నిరపరాధము.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>న్యాయ సూత్రం: న్యాయ స్ధానంలో వంద మంది అపరాధులు తప్పించుకున్నను,ఒక నిరపరాధికి శక్ష పడరాదు'