నిమ్మచెట్టు

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

 
నిమ్మచెట్టు పూలు,పండుతో
భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
బహువచనం
  • నిమ్మచెట్లు.

అర్థ వివరణ <small>మార్చు</small>

  • నిమ్మ కాయలను అందించే చెట్టు.వీటిని తోటలుగా వేసి నిమ్మకాయలను పండిస్తారు.ఇది ఆరూడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది.వీటిని మొదటగా భారతదేశంలో పండించినట్లు విశ్వసిస్తున్నారు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. నిమ్మ తోట.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>