నిభాయించు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ/స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తట్టుకో/తట్టుకొను/సహించు , /తాళు. [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు)]
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>"అక్కడి ఇబ్బందులు ఆయన తట్టుకోలేడు." (వ్యవ)