నిద్రావరోధ శ్వాసాంతరాయము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
నిద్రలో అవరోధము (అడ్డు) వలన శ్వాసకు కలిగే అంతరాయము
అర్థ వివరణ
<small>మార్చు</small>నిద్రలో శ్వాసమార్గంలో అడ్డంకి కలిగి ఊపిరి ఆడకపోవడం
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నిద్రావరోధ శ్వాసభంగము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>పడుకున్నపుడు గురకలు ఎక్కువగా ఉండి ఊపిరికి ఇబ్బందిపడి పగలు నిద్రమత్తులో ఉండేవారికి నిద్రావరోధ శ్వాసాంతరాయాలు ఉండవచ్చు.