వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

నిద్రపోకుండ ఉండు./మేల్కొను

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

నిద్రకాచి / నిద్రకాయుట

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

దొంగల బయముచేత మా కాలనీలో చీకటి పడితే చాలు మహిళల్ని, పిల్లల్ని ఒకచోటకు చేర్చి మగవాళ్ళు రాత్రంతా నిద్ర కాస్తున్నారు.

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>