నిట్టు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>ఉపవాసము, క్షామము........శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- వంటగుడారు క్రిందంటి వెల్లువ నీరు ప్రొయివీఁగఁదొట్టిన పూఁటనిట్టు.
- దున్నక వెదపెట్టక యు, త్పన్నములైనట్టి విపులబహుసస్యంబుల్, సన్నసనఁబండుఁ బ్రాణుల, కు న్నిట్టనుమాటలేదు గోరంతైనన్.