వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. భూమిలో ఉన్న ఖనిజాలు, తైలాలు, లోహాలు మొదలైన వాటి నిల్వ
  2. . నిధి.
నానార్థాలు
పర్యాయపదాలు
గుప్తి, నిక్షేపము, నిధానము, పాతఱ, లంకెబిందెలు, లిబ్బి
సంబంధిత పదాలు

నిధినిక్షేపాలు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

కృష్ణ, గోదావరి బేసిన్‌ లో రెండు కోట్ల 59లక్షల టన్నుల గ్యాస్‌ నిక్షేపాలు ఉన్నట్టు అంచనా

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నిక్షేపం&oldid=876456" నుండి వెలికితీశారు