నాస్థి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నాస్థి అంటే లేదు అని అర్ధము.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>దేవుడితో త్వమేవ శరణం నాస్థి అంటారు. అంటే నీవు తప్ప అన్యులెవరూ నాకు శరణము లేరు అని అర్ధము.