వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:
అక్కడ నాలుగు పాయింట్లు మరియు ప్రయత్నించండి

వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం
బహువచనం

అర్థ వివరణ <small>మార్చు</small>

  1. ఒక సంఖ్య
  2. దీనికి వివిధ భాషల్లో వేర్వేరు సంజ్ఙలు వాడుతారు.
  3. ఆంగ్లంలో దీనిని సంజ్ఞాత్మకంగా "4" అని వాడుతారు. తెలుగులో దీని యొక్క సంజ్ఞ " ౪ ".
  4. మూడునొకటి. (రూ. నాల్గు.)

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

అంబుధి, అడ్డ, ఉడ్డ, చవు, చౌ, చౌకము, తికవంచ, తీవంచ, నాలువు, పుం(జి)(జీ)లు.

సంబంధిత పదాలు
నలు
  1. నలుగురు
  2. నాలుగు దిక్కులు /నాల్గు, నాలువు :
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

ఆవుకు నాలుగు కాళ్లు

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

బయటి లింకులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నాలుగు&oldid=956199" నుండి వెలికితీశారు