నాన్చు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- విషయాన్ని తేల్చక అనిశ్చితంగా ఉంచు
- ఎటూ తేల్చకుండు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>బోఫోర్స్ వ్యవహారాన్ని నానుస్తున్నామన్న ఆరోపణను ప్రధాని తిరస్కరించారు.