నాది
నాది
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామావాచకము/వి.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నాకు చెందినది.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నాదే /
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>- ఈ పుస్తకము నాది.
ఒక పాటలో పద ప్రయోగము: నాది నాది అనుకొన్నది నీది కాదురా.... నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా.....