నాట్యము
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగము
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- నటునియొక్క కర్మ
- బహువచనం
- నాట్యాలు.
అర్ధ వివరణ
<small>మార్చు</small>నాట్యం అనేది శాస్త్రీయమైన కళ. భరతనాట్యం, కూచిపూడి,ఒడిస్సీ,కదక్,కదాకళి మొదలైన భారతీయ నాట్యరీతులు దేశ విదేశాలలో విశేష ప్రాచుర్యాన్ని పొంది భారతీయుల గౌరవాని ఇనుమడింప చేశాయి.అందమైన ముఖభావాలు చూపుతూ నటనమాడే ఆకర్షణీయమైన ఈ కళకు ఆకర్షితులు కానివారు అరుదు.
పదాలు
<small>మార్చు</small>- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు,వనరులు
<small>మార్చు</small>బయటిలింకులు
<small>మార్చు</small>