నాటు సారా
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>దేశవాళీ పద్ధతిలో తయారుచేసిన మద్యం .....
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నాటువైద్యుడు a quack doctor. నాటుమందు country made gunpowder.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>గత పది రోజులలో ఎక్సయిజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు జరిపి అక్రమంగా నాటు సారా విక్రయించడాన్ని కనుగొన్నారు