వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

అ.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ <small>మార్చు</small>

  • 1. నటించు, బూటకమాడు, కపటోపాయము పన్ను.
  • 2. తగవుపెట్టు, ద్వేషము కలిగించు.
  • 3. నాటకమువేయు.

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు
సంబంధిత పదాలు

నాటకరంగము /నాటకసాల

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

"వాలుకచూపులు వాడఁగ నాటక, సాలలోన నినుజవరాలు, ...., నౌలఁజిమ్మినను కలఁగితివపుడు." [తాళ్ల-5(12)-326] "ఒక చేడియ నాటకసాల మేడపై నిలువున నాడుచుండి." [సు.చ.-5-63]

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నాటకమాడు&oldid=956136" నుండి వెలికితీశారు