వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి
 
నాగవల్లి/నాగవలి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. నాగవలి
  2. పెండ్లిలో నాల్గవనాడు జరుగు శుభకార్యము.
నానార్థాలు

తమలపాకు తీగ

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>
  1. "గీ. నాగవల్లిమించెనానామనీషి పు, న్నాగవల్లికెచ్చ బాగుదీర్చి, త్యాగమెల్లి యనుచుఁ దక్కువారలొసంగు, నాగవల్లి మాత్రనాఁ దలంప." పాంచా. ౪, ఆ.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>

బయటి లింకులు

<small>మార్చు</small>
"https://te.wiktionary.org/w/index.php?title=నాగవల్లి&oldid=874890" నుండి వెలికితీశారు