వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం

వి./క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. నాటకమును పరిచయము చేయు తొలిప్రసంగము, గీతము మొ||./ శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
  2. పూర్వరంగము, ప్రస్తావన.
  • స.క్రి.

ఆరంభించు, ఉపక్రమించు, కడగు, తలపడు, తలపెట్టు, తొడగు, తొలుకొను, నాందిపలుకు, పట్టు, మునుకొను, మొదలిడు, మొదలుపెట్టు, మోచు, శ్రీకారముచుట్టు.

  1. అ.క్రి. 1. నాటకము పరిచయము చేయు తొలి ప్రసంగముచేయు. /2. ప్రారంభించు./ తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>