నవ-స్థాయిభావములు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
సంఖ్యానుగుణ పదములు
- వ్యుత్పత్తి
- తొమ్మిది విధములైన స్థాయి భావములు
అర్థ వివరణ
<small>మార్చు</small>1. రతి, 2. హాసము, 3. శోకము, 4. క్రోధము, 5. ఉత్సాహము, 6. భయము, 7. జుగుప్స, 8. విస్మయము, 9. శమము [శమమునకు నాట్యమున పుష్టి యుండదని ధనంజయుని మతము].
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు