ముంగిలి
యాదృచ్చికం
లాగినవండి
అమరికలు
విరాళాలు
విక్షనరీ గురించి
అస్వీకారములు
వెతుకు
నవరత్నాలు
భాష
వీక్షణ
సవరించు
ముత్యం
-మౌక్తికం =చంద్రుడు
మాణిక్యం
-కెంపు-సూర్యుడు
వైఢూర్యం
-రత్నం-రాహువు
గోమేధికం
-పసుపురంగులోని ఒక రత్నం-కేతు
వజ్రం
-శుక్రుడు
పగడం
-విద్రుమం -అంగారకుడు
పుష్యరాగం
-తెల్లటి మణి-గురుడు
మరకతం
-పచ్చ-బుధుడు
నీలం
-శని