నవనాడులు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>- ఇడనాడి కుడిభాగము ... శివుడు అధిదేవత
- పింగళనాడి. ఎడమభాగము, విష్ణువు అధిదేవత
- సుషుమ్న నాడి.మద్యమస్థానం. బ్రహ్మ
- గాంధారనాడి. కుడినేత్రస్థానము... ఇంద్రుడు అధిదేవత
- హస్తినీనాడి. జిహ్వస్థానము... వరుణుడు
- పుషానాడి. కుడికర్ణము. దిగ్దేవత
- జయశ్వనీనాడి... ఎడమ కర్ణము.... పద్యోద్భవుడు
- అలంబననాడి... లింగస్థానము
- కుహునాడి. గుదస్థనము. భూమి అధినేత.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు