నల్ల బ్రాహ్మణుణ్ణి ఎర్ర కోవిటిని నమ్మకూడందట

సామాన్యంగా బ్రాహ్మణులు ఎర్రగానూ, కోమటివారు నల్లగానూ ఉండేవారని అని పెద్దల నమ్మకం. అలా కాకుండా, బ్రాహ్మణుడు నల్లగానూ, కోమటి ఎర్రగానూ ఉంటే, సామాన్యముగా జరిగే దానికి వ్యతిరేకముగా ఉండటంవల్ల, అలా ఉన్నవాళ్ళని నమ్మకూడదని ఈ సామెత తెలియ జేస్తుంది.