నల్లపిల్లి
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
నల్లపిల్లులు... బహువచనము
అర్థ వివరణ
<small>మార్చు</small>నల్ల రంగులో వున్న పిల్లి.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఒక పాటలో పద ప్రయోగము: అల్లనల్లన నల్ల పిల్లి వోలె ఇల్లిల్లు గాలించి పాల్వెన్నలు దొంగ లించ లేదే....