నర్తించు
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ <small>మార్చు</small>
నటించు/ నాట్యమాడు అని అర్థము
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | నర్తించాను | నర్తించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | నర్తించావు | నర్తించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | నర్తించాడు | నర్తించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | నర్తించింది | నర్తించారు |
- వ్యతిరేక పదాలు