నములుట
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>తినునపుడు నోరు మెదపడాన్ని నములుట అని అంటారు
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
నెమరువేయుట./ నములు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>వాడిని నమిలి మింగేయాలనిపిస్తుంది.