నమస్కార పద్ధతులు

అలిపిరి (తిరుపతి)వద్ద సాష్టాంగ నమస్కార ముద్రలో వున్న శిల్పం

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

<small>మార్చు</small>
  1. సాష్టాంగ నమస్కారం అనే ఒక పద్ధతిని గురించి తరచూ వింటుంటాము. శిరస్సు, రెండు భుజాలు, వక్షస్థలం/ పొట్ట, రెండు మోకాళ్లు, రెండు పాదాల వ్రేళ్లు నేలకు ఆనేలా సాగిలపడటం. పంచ అంగ నమస్కారం అనే మరొక పద్ధతిలో శిరస్సు, రెండు చేతులు, రెండు మోకాళ్లు నేలకు ఆనించడం పంచాంగ నమస్కారం. త్య్రంగ/ మూడు అంగాల నమస్కారం అనేది మరొక పద్ధతి. రెండు చేతులు శిరస్సు విూద ఉంచి నమస్కరించడం. ఈ పద్ధతి, శిరస్సు మాత్రమే వంచడం ఏకాంగ నమస్కారం. (అధ్యాత్మ సుబోధిని.)
  2. 1. మూడు పద్ధతుల నమస్కారాలు ఉన్నాయి. మొదటిది కాయిక పద్ధతి. అంటే చేతులు జోడించి (సంపుటీ కరించి) నమస్కరించడం. 2. రెండవది వాచకం. నమః అనే శబ్దాన్ని ఉచ్చరిస్తూ చేసే నమస్కారం. 3. మానసికం. నమ్రతను భావ రూపేణా వ్యక్తం చేసేది మానసిక నమస్కారం. [పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) ]
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

<small>మార్చు</small>

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>