నమన అంతర్దర్శిని

వ్యాకరణ విశేషాలు

<small>మార్చు</small>
భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
నమనము=వంగుట; అంతర్దర్శిని=లోపల చూచుటకు ఉపయోగించు పరికరము

==అర్థ వివరణ== వంచుటకు వీలయే అంతర్దర్శన పరికరము

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

==పద ప్రయోగాలు== నమన అంతర్దర్శినులను ఉపయోగించి అన్నవాహిక, జఠరము, బృహదాంత్రం మొదలగు అవయవాలను వైద్యులు పరీక్షిస్తారు.

అనువాదాలు

<small>మార్చు</small>

మూలాలు, వనరులు

<small>మార్చు</small>