నమకం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>అత్యంత శక్తిమంతమైన వేద మంత్రంగా ప్రసిద్ధి. రుద్రప్రశ్న అంటే కూడా నమకం. అగ్నిచయనంలోనూ, జపహోమా ర్చనలలోనూ, అంటే రెండు విధాలుగా నమకానికి ప్రయోగాలు ఉన్నాయి. (వేదసార రత్నావళి) శంఖస్మృతి, కాయా పురాణం మొదలైన గ్రంథాలలో నమకం ప్రశస్తి ఉంది. రుద్రుడి అనేక నామాలను స్మరించి ‘నమః’ అని చెప్పడం ఈ మంత్రాలలో ప్రత్యేకత కనుక ‘నమకం’.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>అనువాదాలు
<small>మార్చు</small>మూలాలు, వనరులు
<small>మార్చు</small>పారమార్థిక పదకోశం (పొత్తూరి వేంకటేశ్వరరావు) 2010
బయటి లింకులు
<small>మార్చు</small>