నభం
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
- నామవాచకం
- వ్యుత్పత్తి
సంస్కృత పదసమం.
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
<small>మార్చు</small>నభము యొక్క రూపాంతరం.ఆకాశము
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- మేఘము
- ముక్కు
- శ్రావణ మాసము
- తమ్మపడిగము
- బిస తంతువు.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు