నట్టేటముంచు
వ్యాకరణ విశేషాలు
<small>మార్చు</small>- భాషాభాగం
జాతీయము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
<small>మార్చు</small>స.క్రి. 1. నాశనము చేయు.2. నమ్మించి నడుమ ద్రోహము చేయు.
పదాలు
<small>మార్చు</small>- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
<small>మార్చు</small>ఉదా: వాడు నన్ను నమ్మించి నిలువునా నట్టేట ముంచాడు అని అంటుంటారు మోసము చేసిన వారి నుద్దేశించి