వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>

భాషాభాగం

నటించు క్రియ.

వ్యుత్పత్తి

సంస్కృతసమము

అర్థ వివరణ <small>మార్చు</small>

పదాలు <small>మార్చు</small>

నానార్థాలు

కపటంగా ప్రవర్తించు

సంబంధిత పదాలు
DURATIVE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము నటిస్తున్నాను నటిస్తున్నాము
మధ్యమ పురుష: నీవు / మీరు నటిస్తున్నావు నటిస్తున్నారు
ప్రథమ పురుష పు. : అతను / వారు నటిస్తున్నాడు నటిస్తున్నారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు నటిస్తున్నది నటిస్తున్నారు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము నటించాను నటించాము
మధ్యమ పురుష: నీవు / మీరు నటించావు నటించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు నటించాడు నటించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు నటించింది నటించారు
FUTURE TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము నటిస్తాను నటిస్తాము
మధ్యమ పురుష: నీవు / మీరు నటిస్తావు నటిస్తారు
ప్రథమ పురుష పు. : అతను / వారు నటిస్తాడు నటిస్తారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు నటిస్తుంది నటిస్తారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు <small>మార్చు</small>

అనువాదాలు <small>మార్చు</small>

మూలాలు, వనరులు <small>మార్చు</small>

"https://te.wiktionary.org/w/index.php?title=నటించు&oldid=955973" నుండి వెలికితీశారు