నక్తము
వ్యాకరణ విశేషాలు <small>మార్చు</small>
- భాషాభాగం
- వ్యుత్పత్తి
సంస్కృతసమము
- బహువచనం లేక ఏక వచనం
లేదు.
అర్థ వివరణ <small>మార్చు</small>
నక్తము అంటే హిందువులలో ఆచరించబడు ఒక ఉపవాసము. పగలు అంతా ఉపవాసము ఉండి రాత్రి భోజనము చెసే ఉపవాసాన్ని నక్తము అంటారు.
పదాలు <small>మార్చు</small>
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు